High-SpeedTrain: పారిస్-బెర్లిన్ హైస్పీడ్ రైలు సర్వీసు

ABN , First Publish Date - 2023-01-23T11:57:26+05:30 IST

ఫ్రాన్స్, జర్మనీ దేశాల రాజధానుల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసును ప్రారంభించనున్నారు....

High-SpeedTrain: పారిస్-బెర్లిన్ హైస్పీడ్ రైలు సర్వీసు
Paris-Berlin High Speed Train

పారిస్: ఫ్రాన్స్, జర్మనీ దేశాల రాజధానుల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసును ప్రారంభించనున్నారు.(High-SpeedTrain) పారిస్-బెర్లిన్(Paris-Berlin) నగరాల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసును వచ్చే ఏడాది నుంచి నడపాలని పారిస్ నగరంలో జరిగిన రెండు దేశాల అధికారుల సమావేశం నిర్ణయించింది. రెండు దేశాల మధ్య చౌక రైలు టికెట్టుపై ఈ హైస్పీడ్ రైలు సర్వీసును ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లోని (France, Germany) ప్రస్తుతం ప్యారిస్- బెర్లిన్ మధ్య రైలు ద్వారా ప్రయాణించడానికి 8 గంటల సమయం పడుతుంది. పారిస్ - ఫ్రాంక్‌ఫర్ట్ ఇప్పటికే హై-స్పీడ్ రైలు ద్వారా అనుసంధానించారు.

Updated Date - 2023-01-23T11:57:34+05:30 IST