Punjab Central Universityలో ఖాళీలు.. ఏం పోస్టులంటే..!
ABN , First Publish Date - 2023-02-16T14:43:45+05:30 IST
పంజాబ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ (Punjab Central University) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పంజాబ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ (Punjab Central University) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీచింగ్ (Teaching), నాన్‌టీచింగ్ పోస్టులు (Non teaching posts)
ప్రొఫెసర్ (Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (Assistant Professor Posts)
విభాగాలు: అప్లయిడ్ అగ్రికల్చర్, బోటనీ, ఇంగ్లీష్, ఫైనాన్షియల్ అడ్మిన్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిందీ, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ/ఎంఈడీ/ఎంపీఈడీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.750
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 24
వెబ్‌సైట్: http://cup.edu.in/ teaching_jobs.php
ఇది కూడా చదవండి: అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!