Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

ABN , First Publish Date - 2023-09-04T12:19:05+05:30 IST

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

ఖాళీలు 70

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌(స్టాఫ్‌ నర్స్‌ గ్రేడ్‌-1): 58 పోస్టులు

2. పీఏ టు ప్రిన్సిపాల్‌: 1 పోస్టు

3. అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 1 పోస్టు

4. మెడికల్‌ సోషల్‌ వర్కర్‌: 1 పోస్టు

5. అసిస్టెంట్‌(ఎన్‌ఎస్‌): 1 పోస్టు

6. పర్సనల్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు

7. లైబ్రరియన్‌ గ్రేడ్‌-3: 1 పోస్టు

గ్రూప్‌-సి పోస్టులు

8. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 2 పోస్టులు

9. అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌: 2 పోస్టులు

10. ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2: 2 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 17

దరఖాస్తు హార్డ్‌కాపీ పంపేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 27

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalag-iri.edu.in/

lk.jpg

Updated Date - 2023-09-04T12:19:44+05:30 IST