Bibinagar Aiimsలో ఖాళీల భర్తీ.. ఏం పోస్టులంటే..!
ABN , First Publish Date - 2023-02-11T17:14:56+05:30 IST
బీబీనగర్ (Bibinagar) (తెలంగాణ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (All India Institute of Medical Sciences) (ఎయిమ్స్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి
బీబీనగర్ (Bibinagar) (తెలంగాణ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (All India Institute of Medical Sciences) (ఎయిమ్స్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in interview) నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 2
పోస్టులు: ప్రొఫెసర్ (Professor) , అసిస్టెంట్ ప్రొఫెసర్లు (Assistant Professors)
విభాగం: కార్డియాలజీ (Cardiology)
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎ్‌స/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణత
వయసు: 50-58 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.1,42,506 - రూ.2,20,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బీబీనగర్, హైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 20
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 గంటల నుంచి
వెబ్‌సైట్: https://aiimsbibinagar.ed-u.in/seniorresident.html