Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-09-08T10:15:43+05:30 IST

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే. ఇక శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రెండింటి ధరలో ఎలాంటి మార్పూ లేదు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.74,000గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,230

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,040

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.77,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000

కేరళలో కిలో వెండి ధర రూ.77,500

ముంబైలో కిలో వెండి ధర రూ.74,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000

Updated Date - 2023-09-09T01:10:43+05:30 IST