Gold and Silver Price : శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-09-01T09:41:44+05:30 IST

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold and Silver Price : శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిజానికి కొనుగోలుదారులకు ఇది పండగ లాంటి వార్తే. బంగారం, వెండి ధరలు పెరగలేదు కాబట్టి చాలా ఆనందించాల్సిన విషయం. అసలు ఈ మధ్య కాలంలో బంగారం ధర పెరిగింది అయితే లేదు. ఒకవేళ పెరిగినా కూడా అది చాలా స్వల్పమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.77,600గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,310

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500

కేరళలో కిలో వెండి ధర రూ.80,700

ముంబైలో కిలో వెండి ధర రూ.77,600

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600

Updated Date - 2023-09-01T09:41:44+05:30 IST