Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-08-24T10:03:37+05:30 IST

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. మధ్యలో ఏదో ఒక రోజు మాత్రం అలా స్వల్పంగా పెరగడమో.. లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. మధ్యలో ఏదో ఒక రోజు మాత్రం అలా స్వల్పంగా పెరగడమో.. లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారానికి ఫుల్ డిమాండ్ ఉండే ఈ శ్రావణ మాసంలో పెరగకుండా స్థిరంగా ఉండటం కూడా కొనుగోలుదారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,230కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధర రూ.75,300కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,230

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,230

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,230

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,630

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,230

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,230

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,400

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.78,500

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.78,500

కేరళలో కిలో వెండి ధర రూ.రూ.78,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,300

ముంబైలో కిలో వెండి ధర రూ.75,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,300

Updated Date - 2023-08-24T10:03:37+05:30 IST