Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-08-21T10:10:05+05:30 IST

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. గతంలో ఆర్నమెంట్ బంగారం ధర దాదాపు రూ.57 వేలకు కూడా చేరుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.54,100గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమే కారణం.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. గతంలో ఆర్నమెంట్ బంగారం ధర దాదాపు రూ.57 వేలకు కూడా చేరుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.54,100గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమే కారణం. ఇక రెండు నెలల క్రితం రూ.61 వేలు దాటిన 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.59,020కి చేరింది. ఇక కొనుగోలుదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏం కావాలి? ఇక వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధర రూ.73,300కి చేరుకుంది. ఇక గతంలో వెండి ధర కూడా రూ.76 వేలు దాటేసింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,500

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700

కేరళలో కిలో వెండి ధర రూ.75,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000

ముంబైలో కిలో వెండి ధర రూ.76,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000

Updated Date - 2023-08-21T10:10:05+05:30 IST