Gold and Silver Price : బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే..

ABN , First Publish Date - 2023-08-12T10:08:46+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుసబెట్టి నాలుగు రోజులుగా తగ్గుతున్నాయి. నిజానికి ఇన్ని రోజుల పాటు తగ్గడమనేది నిజంగా హర్షించదగిన పరిణామమే. ఎంత తగ్గిందనేది పక్కనబెడితే నాలుగురోజుల్లో దాదాపు తులంపై రూ.800 మేర తగ్గింది.

Gold and Silver Price : బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుసబెట్టి నాలుగు రోజులుగా తగ్గుతున్నాయి. నిజానికి ఇన్ని రోజుల పాటు తగ్గడమనేది నిజంగా హర్షించదగిన పరిణామమే. ఎంత తగ్గిందనేది పక్కనబెడితే నాలుగురోజుల్లో దాదాపు తులంపై రూ.800 మేర తగ్గింది. ఈ ఏడాది ప్రథమార్థంలో రోజువారీ పెరిగి షాకిచ్చిన బంగారం.. ఇప్పుడు మాత్రం తగ్గడం ఆరంభించింది. ఇంకా తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాబట్టి కొనుగోలుదారులు ఊహించని రేంజ్‌లో తగ్గుతుందన్నమాట. ఇవాళ ఆర్నమెంట్ బంగారంపైనే తగ్గడం విశేషం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 తగ్గి రూ.54,550కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. ఇక వెండి విషయంలో ఎలాంటి మార్పూ లేదు. వెండి కిలో ధర రూ.73,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,840.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,850

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,660

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,200

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200

కేరళలో కిలో వెండి ధర రూ.76,200

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,250

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000

ముంబైలో కిలో వెండి ధర రూ.73,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000

Updated Date - 2023-08-12T10:08:46+05:30 IST