Chirala YCP: రచ్చకెక్కిన వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2023-09-02T14:36:22+05:30 IST

చీరాల వైసీపీ(Chirala YCP )లో వర్గ విభేదాలు. మరోసారి బయటపడ్డాయి. వైఎస్సార్ వర్థంతి సభలో ఆ మంచి సోదరులపై చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్(Karanam Venkatesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chirala YCP: రచ్చకెక్కిన వర్గ విభేదాలు

బాపట్ల: చీరాల వైసీపీ(Chirala YCP )లో వర్గ విభేదాలు. మరోసారి బయటపడ్డాయి. వైఎస్సార్ వర్థంతి సభలో ఆ మంచి సోదరులపై చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్(Karanam Venkatesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.చీరాలలో ప్రశాంత వాతావరణం ఉంటే కొంత మంది దుష్టశక్తులు ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒకతను పక్క నియోజకవర్గానికి వెళ్లాడు... మరొకతను పక్క పార్టీలో చేరి అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల్లో కామెంట్స్ పెడితే చెంప చెల్లుమనిపిస్తానని హెచ్చరించారు.‘‘మా నినాదం స్వేచ్చ...ప్రశాంతత.దానికి భంగం కలిగిస్తే చీరాలలో పరిగెత్తించి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. నేను చీరాలలోనే ఉంటా...చీరాల నుండే పోటీ చేస్తా’’ అని కరణం వెంకటేష్ తెలిపారు.

Updated Date - 2023-09-02T22:03:34+05:30 IST