Share News

Venigandla Ramu: 2047 విజన్‌తో చంద్రబాబుని గెలిపించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:21 PM

CBN ఫోరం ఆధ్వర్యంలో మీతో మీ నాయకుడు కార్యక్రమాన్ని టీడీపీ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) నిర్వహిస్తున్నారు.

Venigandla Ramu: 2047 విజన్‌తో చంద్రబాబుని గెలిపించాలి

హైదరాబాద్‌: CBN ఫోరం ఆధ్వర్యంలో మీతో మీ నాయకుడు కార్యక్రమాన్ని టీడీపీ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) నిర్వహిస్తున్నారు. ‘‘మనమే బలమై, బలమే జనమై భారీ ప్రభంజనంతో బాబుని గెలిపించుకోవాలి’’ అని ఈ కార్యక్రమంలో వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ఏపీలోతొలి ఓటరు నమోదు కార్యక్రమంపై తెలుగు యువత దృష్టి పెట్టాలి. రాష్ట్రేతర ఓటర్లనూ దృష్టిపెట్టి ఓటు నమోదు కార్యక్రమం చేపట్టాలి. 2047 విజన్‌తో బాబుని గెలిపించాలని టీడీపీ నేత వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:21 PM