AP High Court: ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు
ABN , First Publish Date - 2023-01-06T16:40:50+05:30 IST
ఏపీ హైకోర్టు (AP High Court)కు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి (Sankranti Leaves) సెలవులు ప్రకటించారు.

అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court)కు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి (Sankranti Leaves) సెలవులు ప్రకటించారు. 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవులు ఉంటాయి. 10, 12 తేదీల్లో వెకేషన్ బెంచ్లో అత్యవసర కేసులను విచారించనున్నట్లు హైకోర్టు తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా హైకోర్టుకు సెలవులు ఇచ్చారు.
Read more