Nara Lokesh: ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయా..
ABN , First Publish Date - 2023-03-05T08:44:12+05:30 IST
ఆత్మీయ స్నేహితుడు టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా
అమరావతి: ఆత్మీయ స్నేహితుడు టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా (Raja) ఆకస్మిక మృతి షాక్‌కి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందని అన్నారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టీడీపీకి తీరని లోట అని లోకేష్ అన్నారు. రాజా వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.