Share News

MP Raghurama: జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలి

ABN , First Publish Date - 2023-11-01T20:26:47+05:30 IST

ఏపీ సీఎం జగన్‌రెడ్డి ( AP CM Jagan Reddy ) పై కేసులపై ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టు ( Supreme Court ) లో విచారణ జరగనున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ NVS భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. అయితే జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలంటూ ఎంపీ రఘురామ ( MP Raghurama ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

MP Raghurama:  జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలి

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌రెడ్డి ( AP CM Jagan Reddy ) పై కేసులపై ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టు ( Supreme Court ) లో విచారణ జరగనున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ NVS భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. అయితే జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలంటూ ఎంపీ రఘురామ ( MP Raghurama ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ఎంపీ రఘురామ తెలిపారు. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసిందని కోర్టుకు రఘరామ తెలిపారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందలకొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేశారని... కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-01T20:26:47+05:30 IST