Share News

Kotagiri Sridhar: ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రలో తేనె టీగల దాడి

ABN , First Publish Date - 2023-10-22T18:13:02+05:30 IST

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (Eluru MP Kotagiri Sridhar) పాదయాత్రలో తేనె టీగలు దాడి చేశాయి. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకొట నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేశారు.

 Kotagiri Sridhar: ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రలో తేనె టీగల దాడి

ఏలూరు: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (Eluru MP Kotagiri Sridhar) పాదయాత్రలో తేనె టీగలు దాడి చేశాయి. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకొట నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేశారు.పాదయాత్రలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు పాల్గొన్నారు. పాదయాత్ర తాడిచెర్ల సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు చెలరేగాయి. పార్టీ కండువాలు తిప్పుతూ తేనెటీగలను కార్యకర్తలు చదరగొట్టారు. తేనెటీగల దాడిలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Updated Date - 2023-10-22T18:13:02+05:30 IST