Share News

Chandrababu: చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ విడుదల

ABN , First Publish Date - 2023-10-17T21:09:02+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ను మంగళవారం నాడు రాత్రి రాజమండ్రి జైలు అధికారులు (Jail officials) విడుదల చేశారు.

Chandrababu: చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ విడుదల

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ను మంగళవారం నాడు రాత్రి రాజమండ్రి జైలు అధికారులు (Jail officials) విడుదల చేశారు. తొమ్మిది అంశాలపై చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు చేశారు. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని, బీపీ 130/80, టెంపరేచర్...నార్మల్, పల్స్.....68 /min, లంగ్స్.....క్లియర్, పిజికల్ యాక్టివిటీ....గుడ్. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు.

Updated Date - 2023-10-17T21:10:47+05:30 IST