IT: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

ABN , First Publish Date - 2022-12-06T22:47:09+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

IT: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ (Hyderabad)లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్‌పార్క్‌ హోటల్‌ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి నివాసంలో ఐటీ (IT) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆవాస, గ్రీన్‌పార్క్‌ హోటళ్లకు చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి ఉన్నారు. మల్లికార్జునరెడ్డి బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది. వంశీరామ్‌ బిల్డర్స్‌లో పెట్టుబడుల వ్యవహారంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

Updated Date - 2022-12-06T22:49:54+05:30 IST