Chandrababu Tour: విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఖరారు

ABN , First Publish Date - 2022-11-25T10:04:29+05:30 IST

ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఖరారైంది.

Chandrababu Tour: విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఖరారు

విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) మూడు రోజుల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 8న గజపతినగరం, సాలూరులో పర్యటించి రాత్రికి బొబ్బిలిలో బస చేయనున్నారు. 9న బొబ్బిలిలో ప్రత్యేక కార్యక్రమం ముగించుకొని పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 10న విజయనగరంలో చంద్రబాబు (TDP Chief) పర్యటించనున్నట్లు జిల్లా టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2022-11-25T10:04:30+05:30 IST