పవన్‌కు మద్దతుగా రంగంలోకి బడా హీరోలు

ABN, Publish Date - May 08 , 2024 | 09:49 AM

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రోజు రోజుకు ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సహా.. ఒకే రోజు ఐదుగురు హీరోలు మద్దతు ప్రకటించారు.

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రోజు రోజుకు ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సహా.. ఒకే రోజు ఐదుగురు హీరోలు మద్దతు ప్రకటించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్‌ను గెలిపించాలని కోరుతూ చిరంజీవి ఒక వీడియో విడుదల చేయగా.. ఆయన కుమారుడు రామ్‌చరణ్, హీరోలు నాని, రాజ్ తరుణ్, తేజ్ సజ్జా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జనసైనికుల్లో జోష్ నింపింది. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిసాలి పవన్ కల్యాణ్ అని, ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అధికారులకు ఈసీ హెచ్చరిక..

జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 09:49 AM