సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారు?

ABN, Publish Date - May 03 , 2024 | 12:57 PM

గుంటూరు జిల్లా: ల్యాండ్ టైటిల్ చట్టంపై గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారో ఆయనకే తెలియదన్నారు.

గుంటూరు జిల్లా: ల్యాండ్ టైటిల్ చట్టంపై గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారో ఆయనకే తెలియదన్నారు. పరిష్కారం పేరుతో ప్రజల స్థలాలు, పొలాలపై పంచాయతీలు చేస్తారన్నారు. చెంచుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని.. వైసీపీ అభ్యర్థులు, సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిబంధనలకు విజయసాయి తూట్లు..

చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం..

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 12:57 PM