ఏపీ అధికారులకు ఈసీ హెచ్చరిక..

ABN, Publish Date - May 08 , 2024 | 09:09 AM

అమరావతి: అధికార పార్టీతో అంటకాగుతున్న ఉన్నతాధికారులు, సహచరులపైన కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝలిపిస్తున్నా.. ఇంకా కొందరు కలెక్టర్లు, ఎస్పీలు లెక్కచేయడంలేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈసీ గట్టి హెచ్చరిక జారీ చేసింది.

అమరావతి: అధికార పార్టీతో అంటకాగుతున్న ఉన్నతాధికారులు, సహచరులపైన కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝలిపిస్తున్నా.. ఇంకా కొందరు కలెక్టర్లు, ఎస్పీలు లెక్కచేయడంలేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈసీ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల నిర్వహణలో తేడా రాకూడదని, పోలింగ్ ప్రశాంతగా జరగాలని, జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా ఎస్పీలలే బాధ్యతని ఈసీ పేర్కొంది. ఐదు జిల్లాల ఎస్పీలు లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టడంలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగ్గించాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 09:09 AM