Home » TOP NEWS
అమెరికాలో హిందువుల రక్షణకు నడుంబిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూఫోబియా బిల్లు ఆమోదం పొందితే.. ఇక భారతీయులకు..
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. వీడియో ప్రకారం.. కొంతమంది పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు.
సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత తమిళనాట కూడా భారీ ఆశలు పెట్టుకుంటోంది బీజేపీ. అందుకోసమే ఎన్నికలకు ఏడాది ముందే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటించింది. జనసేనాని ప్రచారం కూడా తమిళనాట ఎంతోకొంత లాభిస్తుందని ఆశిస్తోంది.
వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దక్షిణాసియా కార్యాలయం నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.
LSG vs GT IPL 2025 Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
రాజధాని రోడ్ల మీదకి స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బీభత్సం చేశారు. కేవలం గంట వ్యవధిలోనే మూడు చోట్ల దోపిడీ, దౌర్జన్యాలకి పాల్పడి ఒక పోలీస్ అధికారి సహా ఐదుగురుని కత్తితో పొడిచి దోచుకున్నారు.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.