Home » TOP NEWS
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు, సెమీకండక్టర్లపై సుంకాలకు మినహాయింపు ప్రకటించారు. ఈ మినహాయింపులు చైనాకు కూడా వర్తిస్తాయి
20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు ప్రారంభం. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
వైసీపీలో రాజకీయ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించిన జగన్ 33 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించారు,
ఇకా 18 ఏళ్ల దాటిన వలసదారులకు 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధనను పాటించకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఎదురవుతుందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులపై రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నుంచి మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్-అమెరికా అణు చర్చలపై ఒమన్ వేదికగా మొదటి పరోక్ష చర్చలు జరిగాయి. రెండు దేశాలు ఏప్రిల్ 19న మళ్లీ చర్చలకు నిర్ణయం తీసుకున్నాయి
జమిలి ఎన్నికల ద్వారా దేశానికి సుస్థిర పాలన సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది