Home » TOP NEWS
మీ దగ్గర ఎమిరేట్స్ విమానం ఎక్కడానికి సరిపడా బడ్జెట్ లేదా.. అయితే నో ప్రాబ్లం.. ఈ ఆటో ఎక్కితే.. మీరు విమానంలో ప్రయాణించినట్లే ఫీలవుతారు. ఆ వివరాలు..
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మాజీ క్రికెటర్, ఎంపీ ఒకరు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు..
విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీల మధ్య చేరికలు, చీలికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు నగర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే GVMC ఎన్నికలు ఈ పరిణామాలను మరింత వేడెక్కించనున్నాయి. ఈ క్రమంలోనే క్యాంప్ రాజకీయాల విషయంలో జనసేన కార్పొరేటర్లు చీలిపోయారని తెలుస్తోంది.
మంచి మాటలతో నమ్మించి అమాయకురాలిని బుట్టలో వేసుకున్నారు. వారి మనసులోని చెడు ఆలోచనలను గ్రహించలేని మహిళ.. రాక్షసుల చేతిలో చిక్కి.. దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..
మీకు వచ్చే వారం బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వార్త మీకు ఎంతో అవసరం. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు వరుసగా రావడం వల్ల, చాలా సేవలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అన్నపై తమ్ముడికుండే ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బాధపడుతున్న అన్నను కాపాడుకోవడం కోసం ఓ చిన్నారి సాహసమే చేశాడు. ఆ వివరాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UFC 314 ఈవెంట్‌లో సందడి చేశారు. ఆదివారం (ఏప్రిల్ 2025) మయామీలో జరిగిన ఈ వేడుకలో, ట్రంప్ ఎంట్రీతో స్టేడియం ఉత్సాహంగా మారిపోయింది. అభిమానుల నుంచి ట్రంప్‌కు ఘన స్వాగతం లభించడంతో, USA నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
ఢిల్లీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈసారి వివాదం కేంద్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా విషయంలో వచ్చాయి. ఆయనపై సంచలన ఆరోపణలు చేసినది మరెవరో కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ నాయకురాలు అతిషి. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడ ఇలా ఇవ్వన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తి సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటారు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి, ఈ పదం ఎలా వచ్చింది.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోతుంది. పలు జిల్లాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముషీరాబాద్‌లో తీవ్ర విధ్వంసకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ వివరాలు..