Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 30 Jul 2022 17:15:44 IST

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..

twitter-iconwatsapp-iconfb-icon
student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..

ప్రస్తుత సమాజంలో చాలా మంది యువకులు మానసిక ఒత్తిడి (mental stress) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకు సంబంధించిన విషయాల్లో కొందరు, ప్రేమ వ్యవహారాలతో (love affairs) మరికొందరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది అనూహ్య తీసుకుంటూ చివరకు కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతుంటారు. రాజస్థాన్‌లో ఓ విద్యార్థి ఇలాగే చేశాడు. మధ్యాహ్న సమయంలోనూ తలుపులు వేసుకుని ఉండడంతో అందరికీ అనుమానం వచ్చింది. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో చివరకునన బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..

రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం మహావీర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం చింద్వారా ప్రాంతానికి చెందిన 17ఏళ్ల విద్యార్థి.. మహావీర్ నగర్‌లో హాస్టల్లో ఉంటూ ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు. విద్యార్థి తండ్రి ప్రైవేట్ డాక్టర్. కాగా, గురువారం తోటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపి.. రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అయితే శుక్రవారం మాత్రం కోచింగ్‌కు వెళ్లలేదు. ఆరోగ్యం బాలేదేమో అని తోటి స్నేహితులు అనుకున్నారు. అయితే మధ్యాహ్నం అవుతున్నా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టారు. లోపలికి వెళ్లి చూడగా, విద్యార్థి ఉరికి వేలాడుతున్నాడు.

Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..

అప్పటివరకూ బాగున్న స్నేహితుడు సడన్‌గా ఆత్మహత్య చేసుకోవడాన్ని తోటి స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘‘ అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనంటే నాకు చాలా ఇష్టం. నా ప్రేమ అబద్ధం కాదు.. ఎంతో స్వచ్ఛమైనది. నేను దేనికీ అర్హుడిని కాను’’.. అని రాసి ఉంది. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న బాలుడు.. తన చిన్ననాటి స్నేహితుడని పోలీసులు తెలిపారు.

husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..Tragic incident: బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఒక్కసారిగా దభేల్‌మని శబ్ధం.. తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా... dead body controversy: మంటల్లోంచి మృతదేహం వెలికితీత.. 20గంటల పాటు ట్రాఫిక్ జామ్.. చివరకు జరిగింది ఇదీ..Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..Harassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.