Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-30T00:47:52+05:30 IST

వారిద్దరికీ నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. పరిచయమైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) మొదలైంది. నాలుగేళ్లుగా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఇటీవల వారి మధ్య పెళ్లి..

Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..

వారిద్దరికీ నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. పరిచయమైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) మొదలైంది. నాలుగేళ్లుగా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఇటీవల వారి మధ్య పెళ్లి (marriage) ప్రస్తావన వచ్చింది. అయితే అదే సమయలో ప్రియుడి ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలన్నీ వెలుగులోకి వచ్చాయి. వాటిని చూసిన యువతి ఎంత పని జరిగిందంటూ షాక్ అయింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) పరిధిలో నివాసం ఉంటున్న 34 ఏళ్ల యువతికి నాలుగేళ్ల క్రితం శివాజీ నగర్‌లో నివాసం ఉంటున్న రూపేష్ రావత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో  2019లో ఓ రోజు ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ప్రేమగా మాట్లాడుతూ ఆమెపై ఒక్కసారిగా బలత్కారం చేశాడు. దీనిపై ఆమె నిలదీయడంతో పెళ్లి చేసుకుంటనాని నచ్చజెప్పాడు. దీంతో అతన్ని నమ్మిన యువతి.. తరచూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. ఇప్పుడు, అప్పుడు అంటూ దాట వేస్తూ వచ్చాడు.

dead body controversy: మంటల్లోంచి మృతదేహం వెలికితీత.. 20గంటల పాటు ట్రాఫిక్ జామ్.. చివరకు జరిగింది ఇదీ..


ఇటీవల ఈ విషయంపై యువతి గట్టిగా నిలదీసింది. దీంతో పెళ్లి చేసుకునేదేలేదని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా తన ఫోన్‌లోని వీడియోలను చూపించాడు. నాలుగేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో వీడియోలు తీశాడు. వాటిని చూడగానే యువతి.. ఎంత పని జరిగిందంటూ షాక్ అయింది. పెళ్లి మాట ఎత్తితే వీడియోలను సోషల్ మీడియా (Social media) లో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..



Updated Date - 2022-07-30T00:47:52+05:30 IST