Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 31 Jul 2022 21:38:53 IST

Indecent behavior: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...

twitter-iconwatsapp-iconfb-icon
Indecent behavior: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...ప్రతీకాత్మక చిత్రం

బీఏ చదువుతున్న ఓ యువతి రోజూ కోచింగ్‌కు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెను కొందరు యువకులు రోజూ గమనించేవారు. అవకాశం దొరికితే ఆమెను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. ఈ సమయంలో ఓ రోజు ఆమెను బలవంతంగా పొలాల్లో ఉన్న గదికి తీసుకెళ్లారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా వీడియోలు కూడా తీశారు. చివరకు వారు చేసిన నిర్వాకం.. కొన్నాళ్లకు బయటికి తెలియడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) రాష్ట్రం ఫతేహాబాద్‌ పరిధికి చెందిన 22ఏళ్ల యువతి.. బీఏ చదువుతూ ఇటీవల కోచింగ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో ఆమెను ఇద్దరు యువకులు గమనిస్తూ ఉండేవారు. అవకాశం దొరికితే యువతిని తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. వీలు కాకపోవడంతో జనవరిలో ఓ రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న ఆమెను బలవంతంగా పొలాల్లోని గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీశారు. బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో ఆమెపై తరచూ అఘాయిత్యానికి పాల్పడేవారు. 

Viral Video: ఈ యువతి.. పెళ్లి వేదికపై, అందరి ముందు.. ఏమాత్రం బిడియం లేకుండా..

మార్చి6న ఇంట్లో ఉన్న యువతికి ఫోన్ చేసి, బయటికి పిలిపించారు. ఇంట్లో ఉన్న బంగారు నగలను తీసుకురావాలని బెదిరించారు. నగలు తీసుకొచ్చిన ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. మొత్తం ఆరుమంది కలిసి యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. శనివారం ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నయువతి.. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే.. rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే.. videoGirl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..videostudent love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.