Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 31 Jul 2022 19:39:40 IST

ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..

twitter-iconwatsapp-iconfb-icon
ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..

వారికి వివాహమై పదేళ్లయింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న సంసారంలో ఇటీవల అనుకోని సమస్యలు (problems) వచ్చిపడ్డాయి. భర్తకు తెలీకుండా భార్య పరాయి వ్యక్తిని ఇష్టపడింది. భర్తకు తెలీకుండా రోజూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ప్రియుడితో కలిసి చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

బీహార్ (Bihar) రాష్ట్రం బెగుసరాయ్‌ (Begusarai) పరిధి సుధారన్ గ్రామానికి చెందిన  శత్రుఘ్న పాశ్వాన్‌కు పదేళ్ల క్రితం గుంజన్ దేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది కిందటి వరకూ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే తర్వాత గుంజన్ దేవికి.. విపిన్ పాశ్వాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా ప్రియుడితో తరచూ రాసలీలలు సాగించేది. ఇటీవల ఓ రోజు ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే.. బాగుండదంటూ భార్యను మందలించాడు. అప్పటి నుంచి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి వివిధ రకాలుగా పథకం రూపొందించేవారు.

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..

ఈ క్రమంలో జూలై 26న రాత్రి పడుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో గుంజన్ దేవి, ఆమె ప్రియుడిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే.. videoGirl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.