Home » Telangana » Rangareddy
బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బొంరా్‌సపేట్ మండలంలో జరిగింది.
బైక్ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఆ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. నాయకుల మధ్య రోజు రోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రజా ప్రతినిధులు, నేతల పనితీరుపై ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2027 నాటికి దేశంలో పూర్తిగా లెప్రసీ(కుష్ఠు)ని నిర్మూలించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరవణ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీ కేంద్రాల లెప్రసీ నోడల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు లెప్రసీ కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు నూతనంగా ప్రవేశ పెట్టిన పోర్టల్ గురించి శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ పథకాల అమలుపై గ్రామాల్లో గ్రామ సభలు, మునిసిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు.
హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ స్థానిక వక్ఫ్‌బోర్డు అధికారులకు సూచించారు. ఈనెల 16నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దర్గా పరిసరాలను డీసీపీ పరిశీలించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ ఆర్డీవోగా వెంకట ఉపేందర్‌రెడ్డి తిరిగి బదిలీపై రావడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రమాదవశాత్తు రెండు ఇళ్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని నాగారంలో శుక్రవారం జరిగింది.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు పూడూరు, మేడ్చల్ పరిధిలో చోటుచేసుకున్నాయి.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నాయి. అధిక మొత్తంలో రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు.