రహదారుల నిర్మాణం విషయంలో ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది ముఖ్యం కాదన్నారు.
అప్పుడే పుట్టిన పసికందులను మొండి శిలీంద్రాలు (ఫంగస్‌లు) వెంటాడుతున్నాయి. వారి రక్తంలోకి చొరబడిఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. నవజాత శిశువుల ఐసీయూల (ఎన్‌ఐసీయూ)లో చేరిన చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వివరాల నమోదు ప్రక్రియకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) మరో మూడు వారాల గడువు ఇచ్చింది.
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ఏజెంట్లు, నకిలీ కేవైసీ డాక్యుమెంట్లు అందిస్తున్న నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) భారీ ఆపరేషన్ నిర్వహించింది.
గుర్తుతెలియని వాహనం దూసుకొచ్చి బైక్‌ను ఢీ కొనడంతో ఓ కుటుంబమే అంతమైంది. భార్యాభర్తలు, వారి 9 ఏళ్ల బాబు మృతిచెందారు. పదకొండేళ్ల పాప ప్రాణాలతో బయటపడింది.
ఫ్యూచర్ సిటీ విస్తరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా రెండు లా అండ్ ఆర్డర్ జోన్లు, 3 డివిజన్లు, పలు పోలీస్, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌లోని హైదరాబాద్ - బెంగుళూర్ జాతీయ రహదారిపై ఉన్న సాతంరాయి యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడింది.
సర్ ప్రక్రియలో భాగంగా దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుు ఎన్. రాంచందర్‌రావు కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేసి, ప్రజల్లో అప నమ్మకం కలిగించడం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైబర్ నేర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అమాయకులకు ఎరవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. అమెజాన్ డెలివరీ పాయింట్ అంటూ ఓ వ్యక్తికి రూ.48 లక్షలకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు..