స్మార్ట్ ఫోన్లోని ఫ్లైట్ మోడ్‌ను కేవలం విమాన ప్రయాణాలప్పుడే కాకుండా రోజువారీ కూడా వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్‌తో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా భయపడకండి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నీటిలో మునిగిపోయినట్లు చూస్తే కచ్చితంగా ఆందోళన కలగవచ్చు. ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ పని చేయాలంటే..
బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇటీవల ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో పాటే ఇయర్‌బడ్స్ కూడా క్రమం తప్పకుండా వాడుతున్నారు. రోజులో తమకు తెలియకుండానే గంటల తరబడి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చెవులపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు తప్పవని..
లాప్టాప్లను శుభ్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఖరీదైన వస్తువు పాడయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి లాప్టాప్ క్లీనింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
యాపిల్ కంపెనీ ఇప్పటికే ఐఓఎస్ 18.6 అప్డేట్ను ప్రకటించింది. చాలా మంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవటం లేదు. పాత ఐఓఎస్ మీదే ఫోన్ రన్ చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్స్‌లో చాలా మందికి తెలియని కొన్ని సెట్టింగ్స్‌ను యూజర్లు తమ అభిరుచికి తగ్గట్టు వినియోగించుకుంటే ఫోన్ పర్ఫార్మెన్స్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సెట్టింట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అదిరిపోయే ఏఐ వీడియోలను ఇప్పుడు ఫ్రీగా రూపొందించుకోండి. ఎలాగంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించిన ప్రకారం, గూగుల్ AI వీడియో టూల్ Veo 3 కొన్ని గంటలపాటు అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ ప్రకటించింది.
ఇటీవల మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో కాల్ చేయాలనుకున్నప్పుడు, స్క్రీన్ కొత్తగా కనిపించిందా. అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది మీ ఫోన్‌కి వచ్చిన కొత్త అప్డేట్ వల్లే, మార్పులు వచ్చాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు జరిగాయే ఇక్కడ తెలుసుకుందాం.
టిక్‌టాక్ మళ్లీ వచ్చింది. ఐదేళ్ల క్రితం భారత్‌లో బ్యాన్ అయిన టిక్‌టాక్ ఇప్పుడు మళ్లీ ఓపెన్ అవుతోంది. టిక్‌టాక్ వెబ్సైట్ ఇప్పుడు భారత్‌లో కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గేమింగ్ ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణపై కఠినమైన నిబంధనలు వచ్చిన నేపథ్యంలో, పలు ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. WinZO, PokerBaazi, MPL, Zupee వంటి రియల్ మనీ గేమింగ్ కంపెనీలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.