• Home » Technology

సాంకేతికం

Chandrayaan 2 Records: చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2.. ఇస్రోకు కీలక సమచారం..

Chandrayaan 2 Records: చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2.. ఇస్రోకు కీలక సమచారం..

కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇస్రో వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని తెలిపింది.

Meta AI: ఫోన్‌లోని ఫొటోలను మెటా ఏఐతో ఎడిటింగ్.. అది సురక్షితమేనా..

Meta AI: ఫోన్‌లోని ఫొటోలను మెటా ఏఐతో ఎడిటింగ్.. అది సురక్షితమేనా..

మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.

 విధులు సక్రమంగా నిర్వహించాలి

విధులు సక్రమంగా నిర్వహించాలి

పోలీసు అధికారులు, సిబ్బంది సక్ర మంగా విధులు నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉం టాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. గురువారం కోటపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ పరిసరాలను, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేశారు.

RBI Backed Digital Currency: సంచలన ప్రకటన.. త్వరలో డిజిటల్ కరెన్సీ

RBI Backed Digital Currency: సంచలన ప్రకటన.. త్వరలో డిజిటల్ కరెన్సీ

సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది.

Whatsapp Arattai Chat Export: అరట్టైకి వాట్సాప్ చాట్‌ను ఎక్స్‌‌పోర్టు చేయాలా.. ఇలా చేస్తే నిమిషాల్లో పని పూర్తి

Whatsapp Arattai Chat Export: అరట్టైకి వాట్సాప్ చాట్‌ను ఎక్స్‌‌పోర్టు చేయాలా.. ఇలా చేస్తే నిమిషాల్లో పని పూర్తి

అరట్టైకి వాట్సాప్ చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేయాలని అనుకుంటున్నారా? ఇలా చేస్తే నిమిషాల్లో మీ పని పూర్తవుతుంది. మరి చాట్ ఎక్స్‌పోర్టు ఎలా చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Wi-Fi Speed: వైఫై రౌటర్ పక్కన ఈ వస్తువులను పెడితే నెట్ స్పీడులో భారీ తగ్గుదల

Wi-Fi Speed: వైఫై రౌటర్ పక్కన ఈ వస్తువులను పెడితే నెట్ స్పీడులో భారీ తగ్గుదల

వైఫై రౌటర్ పక్కన కొన్ని వస్తువుల పెడితే స్పీడు భారీగా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రౌటర్ పక్కన ఉండకూడని వస్తువులు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

BSNL VoWiFi: మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు..మార్కెట్లోకి కొత్త సేవలు

BSNL VoWiFi: మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు..మార్కెట్లోకి కొత్త సేవలు

మన జీవితం రోజురోజుకు టెక్నాలజీతో మరింత సులభమవుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని టెలికాం రంగంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని ఇటీవల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రవేశపెట్టింది.

Elon Musk - Grokipedia: త్వరలో యూజర్ల ముందుకు గ్రోకీపీడియా.. వికీపీడియాకు పోటీగా..

Elon Musk - Grokipedia: త్వరలో యూజర్ల ముందుకు గ్రోకీపీడియా.. వికీపీడియాకు పోటీగా..

వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా గ్రోకీపీడియాను లాంచ్ చేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. మరో రెండు వారాల్లో దీని ప్రయోగాత్మక వర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు.

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక

టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Windows 10 Support End:  విండోస్ 10కు సపోర్టు నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్.. చివరి తేదీ ఎప్పుడంటే..

Windows 10 Support End: విండోస్ 10కు సపోర్టు నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్.. చివరి తేదీ ఎప్పుడంటే..

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టును అక్టోబర్ 14తో ముగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆ తరువాత విండోస్ 10‌కు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉండవని తెలిపింది. అయితే, ఓఎస్ అప్‌గ్రేడేషన్‌‌కు అవకాశం ఇచ్చేలా పెయిడ్ యూజర్లకు ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి