Home » Zahirabad
జహీరాబాద్ లో కల్తీ కార తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరకుతో పిండి వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచనెల్లి గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్ (నేషనల్ ఇన్వె్‌స్టమెంట్, మాన్యుఫాక్చరింగ్ జోన్స్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.
జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సీఐటీయూ విజయం సాధించింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
ప్రైవేటు స్కూల్‌కు అనుబంధంగా ఉన్న ఓ హాస్టల్‌లో ర్యాక్‌లతో కూడిన మంచం మీద పడి ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగింది.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ‘ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ’ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.
బీఆర్‌ఎ్‌సకు మరో షాక్ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శారీరక లోపం జీవితంలో ఎదుగుదలకు, లక్ష్య సాధనకు అడ్డంకి కాదని నిరూపించింది ఆ యువతి. కళ్లు లేకపోయినా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి