Home » Yuvagalam Padayatra
అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ అడుగులు వేయనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలో 218వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.10 గంటలకు ఒండిమామిడి జంక్షన్‌లో మత్స్యకారులతో సమావేశమవుతారు.
YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్’’ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు.
Nara lokesh: నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. కాకినాడ నగరంలో యువగళానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు(బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.