• Home » YSR

YSR

AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..

AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

AP Politics: నాడు తండ్రి.. నేడు కొడుకు.. అంతా వారికే..!

AP Politics: నాడు తండ్రి.. నేడు కొడుకు.. అంతా వారికే..!

ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.

CM Revanth: వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth: వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Gidugu Rudraraju: వైఎస్ మరణంపై సీఎం జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

Gidugu Rudraraju: వైఎస్ మరణంపై సీఎం జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.

Akbaruddin Owaisi:  ఆయన వల్లే  కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

Akbaruddin Owaisi: ఆయన వల్లే కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్‌ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.

 Satyakumar: సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో విరుచుకుపడిన బీజేపీ నేత సత్యకుమార్

Satyakumar: సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో విరుచుకుపడిన బీజేపీ నేత సత్యకుమార్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY, వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ట్విట్టర్‌ వేదికగా బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ( Satyakumar) ఘాటైన విమర్శలు గుప్పించారు.

MP Kanakamedala : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి 43 వేల కోట్లు దోచుకున్నారు

MP Kanakamedala : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి 43 వేల కోట్లు దోచుకున్నారు

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.

Lakshman: ఆనాడు తెలంగాణ ఉద్యమం బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా..?

Lakshman: ఆనాడు తెలంగాణ ఉద్యమం బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా..?

కేసీఆర్(KCR) స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి