Home » YS Sharmila
‘బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
YS Sharmila: వైసీపీ అసెంబ్లీకి వెళ్లే దమ్ముందా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై సభలో పోరాడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు సమయం ఉంటుంది.
YS Sharmila: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అదికూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. గుంటూరు జిల్లా కాజ గ్రామం నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుటుపల్లి వరకు జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.
మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన షర్మిల.. కొవ్వొత్తులు వెలిగించి, మరియమాతను దర్శించుకున్నారు.
వైఎస్ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
YS Sharmila: గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టిందని.. కానీ బీజేపీ దత్తపుత్రుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్‍లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్‍పై మండిపడ్డారు.