• Home » YS Jagan

YS Jagan

Veeranjaneyaswamy:  అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు

Veeranjaneyaswamy: అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు

Andhrapradesh: ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని జగన్‌పై మంత్రి వీరాంజనేయస్వామి మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే..

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

 Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

కడప వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన భేటీ అయ్యారు. మంగళవారం ఇడుపులపాయెలోని తన నివాసంలో.. వారితో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ.. వారిని సూచించినట్లు తెలుస్తోంది.

Year Ender 2024: కలసి రాని కాలం

Year Ender 2024: కలసి రాని కాలం

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిచ్చి చేష్టల వల్ల రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు 30ు పెరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా జగన్‌కు సీఎం బర్త్‌డే విషెస్ తెలిపారు.

Anantapur: జగన్‌ బొమ్మ తీసేయండి...

Anantapur: జగన్‌ బొమ్మ తీసేయండి...

వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్‌(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది.

YSRCP vs TDP: జగన్ అడ్డాలో టీడీపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడే..

YSRCP vs TDP: జగన్ అడ్డాలో టీడీపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడే..

రాబోయే 2025 నూతన సంవత్సరానికల్లా ప్రొద్దుటూరు మున్నిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. కచ్చితంగా కౌన్సిల్లో మెజారిటీ సాధించి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేయగలమనే నమ్మకంలో టీడీపీ నేతలు ఉన్నారు. కానీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి