• Home » YouTube

YouTube

Shehbaz Sharif: భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత

Shehbaz Sharif: భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత

షహబాజ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్‌ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్‌ను రద్దు చేశామని ఆయన ఇన్‌స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.

Youtube India: ఇట్స్ అమేజింగ్.. యూట్యూబ్ నుంచి వేల కోట్లు సంపాదిస్తున్న ఇండియన్స్..

Youtube India: ఇట్స్ అమేజింగ్.. యూట్యూబ్ నుంచి వేల కోట్లు సంపాదిస్తున్న ఇండియన్స్..

Youtube India: కేవలం ఒక సంవత్సంలో 100 మిలియన్లకుపైగా ఉన్న ఛానళ్లలో పెద్ద మొత్తంలో వీడియోలు అప్‌లోడ్ అయినట్లు యూట్యూబ్ ఇండియా సీఈఓ నీల్ మోహన్ తెలిపారు. 100 మిలియన్లలో 15 వేల మంది వన్ మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారని ఆయన వెల్లడించారు.

YouTube 20th anniversary: యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..

YouTube 20th anniversary: యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..

ప్రపంచపు అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదిక యూట్యూబ్ ఉనికిలోకి వచ్చి20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్ల గురించి యూట్యూబ్ తాజాగా పంచుకుంది.

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి

YouTuber: యూట్యూబర్ దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను

YouTuber: యూట్యూబర్ దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను

సోషల్ మీడియా పిచ్చి.. ఆమె జీవితాన్ని నాశనం చేసింది. వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన మహిళ ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, క్రియేటర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

పెరిగిన టెక్నాలజీని కొంతమంది చెడు కార్యక్రమాలకు వాడుకుంటూ కటకటాలపాలవుతున్నారు. మరికొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ వార్త. యూట్యూబ్‌లో శోధించి దొంగతనాలకు పాల్పడి చివరకు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్‌ రైడర్‌, యూట్యూబర్‌ బయ్యా సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు.

YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..

YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..

యూట్యూబ్ ఎప్పటికప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో వీడియోల పోస్టింగ్, కంటెంట్ రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పలు రకాల నియామాలను పాటించలేదని ఏకంగా 95 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి