Home » Yemmiganur
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం. కర్నూలు, మంత్రలయం నియోజకవర్గాలకు మధ్య ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ది పట్టం కడతారా? లేక అధికార వైసీపీ ఉపయోగించి కులం కార్డుకు చిక్కుతారా? అంటే.. నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికే పట్టే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తున్నాయి.
వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. తన ఎన్నికల ప్రచారం సభల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్దమంటూ.. ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల మేము సిద్దం సభల్లో పలువురు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. నిరుపేదలంటూ ఆయనే సభలో స్వయంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో అధికారుల నిర్వాకం బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం అక్కడ ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని తొలగించారు.