• Home » Yeduguri Sandinti Jagan Mohan Reddy

Yeduguri Sandinti Jagan Mohan Reddy

TDP MLAs: తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs: తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని తుళ్లూరు పోలీసు స్టేషన్‌ (Tullur police station)లో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) ఫిర్యాదు చేశారు.

Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లి... వచ్చారు! శుక్రవారం ఆయనప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

JAGAN: మోడీతో జగన్ ప్రధాన చర్చ ఇదే !

JAGAN: మోడీతో జగన్ ప్రధాన చర్చ ఇదే !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN) ఢిల్లీ వెళ్లి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

RK KOTHAPALUKU: సీఎంలకు ఉక్కపోత!

RK KOTHAPALUKU: సీఎంలకు ఉక్కపోత!

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురినీ సీబీఐ, ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఉక్కపోతకు గురవుతున్నారు...

Kondru Murali: వివేకా హత్యపై జగన్‌ స్పందించాలి.. హత్య జరిగిన రోజు ఫోన్లు ఎవరికి వెళ్లాయి?

Kondru Murali: వివేకా హత్యపై జగన్‌ స్పందించాలి.. హత్య జరిగిన రోజు ఫోన్లు ఎవరికి వెళ్లాయి?

వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు.

TDP: తాడేపల్లి ప్యాలెస్‌పై ఆరోపణలకు జగన్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

TDP: తాడేపల్లి ప్యాలెస్‌పై ఆరోపణలకు జగన్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN)కి టీడీపీ నేతలు బహిరంగ లేఖ రాశారు.

Perni Nani: సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ టీడీపీ పుస్తకంలో ఎలా వచ్చింది

Perni Nani: సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ టీడీపీ పుస్తకంలో ఎలా వచ్చింది

కోడెల ఫోన్ తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోడెల ఫోన్‌లో చంద్రబాబు (Chandrababu) గురించి ఉందని ధ్వంసం చేశారని ఆరోపించారు.

AP: చంద్రబాబుతో రావి వెంకటేశ్వరరావు భేటీ.. ఆ ఇద్దరిలో గుడివాడ టికెట్ ఎవరికి?

AP: చంద్రబాబుతో రావి వెంకటేశ్వరరావు భేటీ.. ఆ ఇద్దరిలో గుడివాడ టికెట్ ఎవరికి?

టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu)తో మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswara Rao) సమావేశమయ్యారు.

JAGAN: సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన మైలవరం పంచాయితీ

JAGAN: సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన మైలవరం పంచాయితీ

: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి (Tadepalli CM camp office) మైలవరం (Mylavaram) పంచాయితీ చేరింది.

RaghuRama: ఆ విషయాన్ని జగన్ తెలుసుకోవాలి

RaghuRama: ఆ విషయాన్ని జగన్ తెలుసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు.

Yeduguri Sandinti Jagan Mohan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి