• Home » YCP MP Avinash Reddy

YCP MP Avinash Reddy

Avinash CBI Enquiry: మూడు గంటలుగా కొనసాగుతున్న అవినాశ్ విచారణ.. సీబీఐ ప్రశ్నలు ఇవే..

Avinash CBI Enquiry: మూడు గంటలుగా కొనసాగుతున్న అవినాశ్ విచారణ.. సీబీఐ ప్రశ్నలు ఇవే..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు.

Avinash Reddy : ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి

Avinash Reddy : ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఆయన తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Viveka Case: అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా అప్‌డేట్ ఏంటంటే..

Viveka Case: అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా అప్‌డేట్ ఏంటంటే..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని..

Viveka Case : అవినాష్ ముందస్తు బెయిల్‌పై సునీత ఏం నిర్ణయం తీసుకున్నారంటే..

Viveka Case : అవినాష్ ముందస్తు బెయిల్‌పై సునీత ఏం నిర్ణయం తీసుకున్నారంటే..

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ వచ్చేసింది. దీనిపై వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ తరుపు న్యాయవాది చెప్పారని.. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కోర్టులో వివేకా కూతురు సునీత తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు.

Avinash Reddy: అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు విధించిన షరతులేంటంటే..

Avinash Reddy: అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు విధించిన షరతులేంటంటే..

వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై వీడిన ఉత్కంఠ.. తెలంగాణ హైకోర్టు ఫైనల్ తీర్పు ఏంటంటే..

Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై వీడిన ఉత్కంఠ.. తెలంగాణ హైకోర్టు ఫైనల్ తీర్పు ఏంటంటే..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు (మే 31, 2023) తీర్పు వెలువరించింది.

Avinash Reddy: సీబీఐ వాదనలు వినేసి అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

Avinash Reddy: సీబీఐ వాదనలు వినేసి అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై..

Somireddy: పవన్ వ్యాఖ్యలతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు

Somireddy: పవన్ వ్యాఖ్యలతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్‌కల్యాణ్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు సూటి ప్రశ్న ఏంటంటే..

Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు సూటి ప్రశ్న ఏంటంటే..

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్‌పై రెండో రోజు శనివారం విచారణ జరుగుతోంది.

Viveka Murder Case: అవినాష్ ముందోస్తు బెయిల్‌పై నేడు విచారణ

Viveka Murder Case: అవినాష్ ముందోస్తు బెయిల్‌పై నేడు విచారణ

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్‌పై శనివారం విచారణ జరగనుంది. కాగా ఇప్పటికే అనాష్, సునీత తరుపు వాదనలు ముగిసాయి.

YCP MP Avinash Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి