• Home » Yash

Yash

Yash Mother Pushpa Controversy: వివాదంలో యశ్ తల్లి.. హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు

Yash Mother Pushpa Controversy: వివాదంలో యశ్ తల్లి.. హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు

Yash Mother Pushpa Controversy: మశ్ తల్లి పుష్ప కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘తీసింది ఒకే ఒక సినిమా. అది కూడా అట్టర్ ప్లాప్ అయింది. ఇంత దురహంకారం ఉండకూడదు. అది మంచిది కాదు. యశ్ ఎక్కడున్నాడు’ అంటూ మండిపడుతున్నారు.

AP HighCourt: లుక్ ఔట్ సర్య్కూలర్‌పై హైకోర్టులో ఎన్‌ఆర్‌ఐ యాష్ సవాల్.. విచారణ వాయిదా

AP HighCourt: లుక్ ఔట్ సర్య్కూలర్‌పై హైకోర్టులో ఎన్‌ఆర్‌ఐ యాష్ సవాల్.. విచారణ వాయిదా

Andhrapradesh: తనపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను ఎన్ఆర్‌ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.

Venkatesh Maha Viral comments: అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలే.. ‘కేజీఎఫ్‌’పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

Venkatesh Maha Viral comments: అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలే.. ‘కేజీఎఫ్‌’పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

సినిమా పేరు చెప్పకుండా యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా.

KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు యష్ (Yash). ఈ ప్రాంచైజీతో రాకింగ్ స్టార్ యష్ ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. భారీ స్థాయిలో రూ.1400కోట్ల వసూళ్లను రాబట్టారు.

Yash Rishab Shetty: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ

Yash Rishab Shetty: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు.

Ramayana: రావణాసురుడిగా యశ్!

Ramayana: రావణాసురుడిగా యశ్!

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు యశ్ (Yash). ఈ ప్రాంచైజీతో ‘రాకింగ్ స్టార్’ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి