Home » WTC Final
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా చేతిలో భారత్ (India) ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ప్రధాన కారణాలను వెల్లడించారు. బౌలింగ్, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్‌లో రాణించలేదని పేర్కొన్నాడు. 209 పరుగుల తేడాతో టీం ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయి చేజేతులా విజయాన్ని ఆసీస్‌కు అప్పగించింది. దీంతో టీం ఇండియా చేజిక్కించుకోవాల్సి డబ్ల్యూటీసీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అందించింది.
డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల మరోసారి చెదిరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా 209 పరుగుల ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. కనీసం పోరాట ప్రయత్నం కూడా చేయకుండానే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టింది. భారత బ్యాట్స్‌మెన్ అద్భుతం ఏమైనా చేస్తారా అని ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం పోరాటం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా పీకల్లో కష్టాల్లో పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా కొద్ది సేపటి వరకు బాగా రాణించినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో వరుస వికెట్ల రూపంలో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు శుభారంభాన్ని అందించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోవడంతో డిక్లేర్డ్ చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది.