• Home » WTC Final

WTC Final

AUS vs SA: 20 ఏళ్ల రికార్డు.. కప్పు కష్టమే.. అంతా ఆ ఒక్కడి వల్లే!

AUS vs SA: 20 ఏళ్ల రికార్డు.. కప్పు కష్టమే.. అంతా ఆ ఒక్కడి వల్లే!

ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్‌కూ మారిపోతోంది.

AUS vs SA: కప్పు ఆసీస్‌దే.. చేజేతులా చేసుకుంటున్న సౌతాఫ్రికా!

AUS vs SA: కప్పు ఆసీస్‌దే.. చేజేతులా చేసుకుంటున్న సౌతాఫ్రికా!

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పోరులో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. అయితే డే-1 ఆసీస్‌దే పైచేయి అని చెప్పాలి.

WTC Final 2025: నేటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే..?

WTC Final 2025: నేటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే..?

నేటి నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లంటే.. ప్రైజ్‌మనీనీ భారీగా పెంచిన ఐసీసీ

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లంటే.. ప్రైజ్‌మనీనీ భారీగా పెంచిన ఐసీసీ

టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెంచేందుకు ఐసీసీ కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీనీ భారీగా పెంచింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

IND vs AUS: టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్‌లో ఓడించిన భారత్.. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. కానీ సిచ్యువేషన్ మాత్రం అనుకూలంగా లేదు.

Sanju Samson:   రోహిత్‌ను గౌరవిస్తా.. కెప్టెన్సీలో ఆడలేదనే బాధ ఉంది

Sanju Samson: రోహిత్‌ను గౌరవిస్తా.. కెప్టెన్సీలో ఆడలేదనే బాధ ఉంది

దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావాలని పిలుపందినప్పుడు చాలా సంతోషించినట్టు సంజూ తెలిపాడు. కానీ ఆ కల చివరి వరకు నెరవేరకపోవడంపై ఈ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

WTC Final: కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా

WTC Final: కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా

బెంగళూరు టెస్టులో ఓటమి ప్రభావంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ పాయింట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తం 9 జట్లు ఉండే ఈ పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు ఓటమి తర్వాత పాయింట్లు 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గాయి. మరి భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉందా?

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ..

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా..

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి