• Home » World news

World news

dalai lama video: బాలునికి లిప్‌లాక్ ఇస్తూ దలైలామా ఏమన్నారంటే..

dalai lama video: బాలునికి లిప్‌లాక్ ఇస్తూ దలైలామా ఏమన్నారంటే..

దలైలామా(Dalai Lama) తాజా వీడియో కలకలం రేపుతోంది. అందులో దలైలామా ఒక బాలుని పెదవులపై ముద్దు పెట్టుకుంటూ(kissing) కనిపించారు. ఈ వీడియోలో ఆయన ఆ బాలుతో 'నాలుకను చప్పరించమని' కోరడం కూడా కనిపిస్తుంది.

అది తీరమే లేని సాగరం... ఆ నీరు ఎలా ఉంటుందో... అది వేటికి ఆవాసమో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!

అది తీరమే లేని సాగరం... ఆ నీరు ఎలా ఉంటుందో... అది వేటికి ఆవాసమో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!

అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే సర్గాసో సముద్రానికి(sargasso sea) తీరమే లేదు. ప్రపంచంలో తీరం లేని ఏకైక సముద్రం ఇదే. ఈ నీటి జలాశయం భౌగోళిక మ్యాప్‌(Geographical map)లో ఎక్కడా భూమిని తాకదు.

విహార యాత్రలో విషాదం:  కాలు జారి లోయలో పడి...

విహార యాత్రలో విషాదం: కాలు జారి లోయలో పడి...

హిల్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన ప్రేమజంట(couple) ఘోర ప్రమాదం బారినపడింది. కొండపై నడుచుకుంటూ వెళుతుండగా ప్రియుడి కాలు జారి, 650 అడుగుల లోయలో పడిపోయాడు.

భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్‌లో రైలు ఛార్జీలు ఎంత ఉంటాయంటే...

భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్‌లో రైలు ఛార్జీలు ఎంత ఉంటాయంటే...

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌(Pakistan)లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రతి రంగంలో ద్రవ్యోల్బణాన్ని(Inflation) పెంచుతోంది. రైల్వేల ద్వారా కూడా జనం జేబుల నుండి డబ్బు సంగ్రహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం(Govt job) దక్కించుకునేందుకు భారత్‌లో మాదిరిగానే సుదీర్ఘమైన ప్రక్రియ(long process) ఉంటుంది. అమెరికాలో మూడు రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.

మనుషులను మింగేస్తున్న జీవులు... పులులు, సింహాలు, మెసళ్లు.. చివరికి కుక్కలు కూడా కాదు.. ఈ అతి చిన్నజీవి లక్షల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిస్తే...

మనుషులను మింగేస్తున్న జీవులు... పులులు, సింహాలు, మెసళ్లు.. చివరికి కుక్కలు కూడా కాదు.. ఈ అతి చిన్నజీవి లక్షల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిస్తే...

ప్రపంచంలో ప్రతీఏటా కొన్ని జీవులు(living beings) ఎంతమంది మనుషులను పొట్టన పెట్టుకుంటున్నాయో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఢిల్లీ, పట్నా, హైదరాబాద్, థానే మన దేశంలోనే ఉన్నాయనుకుంటే పొరపాటే.. ఈ నగరాలు ఆ దేశాల్లో కూడా ఉన్నాయని తెలిస్తే...

ఢిల్లీ, పట్నా, హైదరాబాద్, థానే మన దేశంలోనే ఉన్నాయనుకుంటే పొరపాటే.. ఈ నగరాలు ఆ దేశాల్లో కూడా ఉన్నాయని తెలిస్తే...

మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ఢిల్లీ(Delhi) ఒకటి. పార్లమెంటు కూడా ఇక్కడే ఉంది. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు(Embassies) కూడా ఇక్కడే ఉన్నాయి.

విద్యార్థులకు శుభవార్త: ‘ఎంజాయ్’ చేసేందుకు వారం రోజులు సెలవులు... హోమ్‌వర్క్ ఏమిచ్చారో తెలిస్తే..

విద్యార్థులకు శుభవార్త: ‘ఎంజాయ్’ చేసేందుకు వారం రోజులు సెలవులు... హోమ్‌వర్క్ ఏమిచ్చారో తెలిస్తే..

ఎన్‌బీసీ న్యూస్ నివేదిక ప్రకారం చైనాలోని కొన్ని కళాశాలల్లో రొమాన్స్(Romance) చేసేందుకు విద్యార్థులకు ఏప్రిల్ 1 నుండి 7 వరకు వారంపాటు ప్రత్యేక సెలవులు(Special holidays) ఇచ్చారు.

best airports in the world: ఇవే ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలు.. మన దేశంలోని ఈ విమానాశ్రయాలకూ దక్కింది చోటు..

best airports in the world: ఇవే ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలు.. మన దేశంలోని ఈ విమానాశ్రయాలకూ దక్కింది చోటు..

best airports in the world: ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని అందమైన బీచ్‌లు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే...

ప్రపంచంలోని అందమైన బీచ్‌లు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే...

అందమైన బీచ్‌లో విహరించాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందుకే ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి