Home » Women News
Skydiver: స్కైడైవింగ్‌లో భారత మహిళ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున్న ఓ పర్వతంపై నుంచి దూకి చరిత్ర సృష్టించారు. దీంతో స్కైడైవింగ్(Skydiving)లో ఇప్పటివరకున్న రికార్డులన్నీ చెరిపేశారు.
కుక్కలను పెంచుకోవడం అనేది ప్రస్తుతం స్టేటస్ సింబల్ అయిపోయింది. ధనవంతుల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరు వాటిని పెంచే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. సొంత పిల్లల తరహాలో..
గోల్డ్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ, దీపావళిలాంటి పండుగలు సందర్భాలు వస్తే బంగారానికి చాలా డిమాండ్ పెరుగుతుంది. పండుగల సందర్భంగా గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అవి మంచి రోజులని చాలా మంది నమ్ముతారు.
చిన్నా చితకా తలనొప్పులు వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఒక తలనొప్పి ఒకసారి వచ్చిందంటే, రోజుల తరబడి వేధిస్తుంది. అలా పదే పదే జీవితంలో కొన్ని రోజులను స్వాహా చేసేస్తూ ఉంటుంది. అదే మైగ్రెయిన్ తలనొప్పి. ఈ పార్శ్వ నొప్పిని వదిలించుకోవాలంటే, తగిన చికిత్సను అనుసరించాలి అంటున్నారు వైద్యులు.
డాక్టర్! నాది ప్రి మెచ్యూర్ ప్రసవం. బిడ్డ ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చాం. అయితే ప్రి మెచ్యూర్ బేబీస్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని ముందుగానే కనిపెట్టి, నియంత్రించాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?
చెట్టుకు కాయలు కాయడం సహజమే! అయితే ఆ కాయలు పండ్లుగా మారాలంటే, చెట్టుకు మంచి ఎరువులు, పోషకాలు అందాలి. లేదంటే పిందె దశలోనే అవి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. గర్భధారణకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
గర్భం దాల్చినంత మాత్రాన వ్యాయామాలు పూర్తిగా మానుకోవలసిన అవసరం లేదు. నిజానికి తేలికపాటి వ్యాయామాలు సుఖ ప్రసవానికి తోడ్పడతాయి. కటి కండరాలు, ఎముకలు బలపడి ప్రసవం తర్వాత కోలుకునే సమయాన్నీ తగ్గిస్తాయి. ఇందుకోసం
కొందరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి అసలిపోతుంటారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలితం మాత్రం ఉండదు. చివరకు సమస్యకు గల అసలు కారణం తెలుసుకుని అంతా షాక్ అవుతుంటారు. ఇలాంటి అరుదైన కేసులకు సంబంధించిన వార్తలు..
ప్రేమ గుడ్డిది అంటారు.. ఎందుకంటే ప్రేమకు కులం, మతం, ప్రాంతం.. ఇలా ఏవీ ఉండవు. చాలా మంది యువతీయవకులు కేవలం మనిషి, మనసును చూసే ప్రేమించేస్తుంటారు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చే వరకు వీరికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడీ..
ఆ సంఘటన ఆమెను అనువాద రచయిత్రిగా శిఖరాలను అధిరోహించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేందుకు దోహదం చేసింది...