• Home » West Godavari

West Godavari

TDP Vs YCP: అర్ధరాత్రి వైసీపీ మూకల బీభత్సం.. చింతమనేని అనుచరులపై పైశాచిక దాడి.. ఎందుకంటే?

TDP Vs YCP: అర్ధరాత్రి వైసీపీ మూకల బీభత్సం.. చింతమనేని అనుచరులపై పైశాచిక దాడి.. ఎందుకంటే?

Andhrapradesh: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.

AP Farmers: గాంధీ వర్ధంతి రోజున రోడ్డెక్కిన రైతన్నలు

AP Farmers: గాంధీ వర్ధంతి రోజున రోడ్డెక్కిన రైతన్నలు

Andhrapradesh: మహాత్మాగాంధీ వర్ధంతి రోజున అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన ధర్నాకు దిగారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 1, 2 పనులు పూర్తి చేయాలంటూ నూజివీడులో రైతులు, రైతు సంఘ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.

AP News: ఇంటి స్థలాన్ని జేసీబీతో చదును చేస్తుండగా దారుణం..

AP News: ఇంటి స్థలాన్ని జేసీబీతో చదును చేస్తుండగా దారుణం..

Andhrapradesh: జిల్లాలోని భీమవరం సుంకరబద్దయ్య గారి వీధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి చేసిన పని అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది.

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

Andhrapradesh: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో 135 నుంచి 155 సీట్లు నెగ్గి టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Raghurama: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన రఘురామ

Raghurama: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన రఘురామ

ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.

Sankranti 2024: ఆయ్‌.. గోదారోళ్లంటే మామూలుగా ఉండదు మరి...

Sankranti 2024: ఆయ్‌.. గోదారోళ్లంటే మామూలుగా ఉండదు మరి...

Andhrapradesh: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు.

Raghurama Krishnamraju: మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Raghurama Krishnamraju: మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Andhrapradesh: నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీకి పూర్ణకుంభతో వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

ప.గో. జిల్లా: భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆప్తుల మద్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

AP Politics: ముద్రగడ ఏ పార్టీలో చేరనున్నారో చెప్పిన కుమారుడు గిరిబాబు

AP Politics: ముద్రగడ ఏ పార్టీలో చేరనున్నారో చెప్పిన కుమారుడు గిరిబాబు

Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గిరిబాబు మాట్లాడుతూ.. ముద్రగడ... టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

TDP: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

TDP: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

Andhrapradesh: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి