• Home » Weather

Weather

Tirupati Weather: మండే సూరీడు

Tirupati Weather: మండే సూరీడు

తిరుపతిలో సోమవారం ఉక్కపోతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సూర్యుడు భగభగ మండిపోగా సాయంత్రం వరకూ ఉష్ణోగ్రత తగ్గక ప్రజలు అల్లాడిపోయారు.

 AP Weather: ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు

AP Weather: ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు భయంకరమైన ఎండలు, మరోవైపు కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణ అనిశ్చితి మరో నాలుగు రోజులు కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది

 Heavy Rains in AP:  వరద పనులపై అలసత్వం

Heavy Rains in AP: వరద పనులపై అలసత్వం

Heavy Rains in AP: పురపాలక సంఘాల్లో మురుగు, వరదనీటి కాల్వలు పూ డికతో నిండిపోయి.. ఓ వర్షాలకే పలు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. దీంతో వర్షాలు వస్తున్నాయంటే ప్రజ లు వణికిపోతున్నారు. వాస్తవానికి మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు నిరంతరం కొనసాగిస్తుండాలి. ప్రస్తుత వేసవి కాలం పూడికతీత పనులకు అనువైన వాతావరణం. అయితే ఆయా పనులపై పురపాలకులు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంలేదు.

Telangana: వడదెబ్బకు 11 మంది మృత్యువాత

Telangana: వడదెబ్బకు 11 మంది మృత్యువాత

తెలంగాణలో తీవ్ర ఎండల ధాటికి 11 మంది వడదెబ్బకు మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఈ సీజన్‌లోనే అత్యధికంగా నమోదైంది.

AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండలు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండలు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

Weather News updates: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత అవకాశం ఉందని తెలిపింది. 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వేడి , ఉక్కపోత ప్రభావం ఉంటుందని తెలిపింది.

Weather in AP: ఠారెత్తించిన ఎండ

Weather in AP: ఠారెత్తించిన ఎండ

వేసవిలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కోస్తా, రాయలసీమలో ఉక్కపోతతో వర్షాలు కురిశాయి.

Telangana Weather Alert: ఎండల మంట వానల తంటా

Telangana Weather Alert: ఎండల మంట వానల తంటా

రాష్ట్రంలో ఆదివారం ఎండలు, అకాల వర్షాలు కుదుర్చిన మానవ అనర్థాలు, పంట నష్టాలు పెరిగాయి. వడదెబ్బ, పిడుగుపాటు కారణంగా ములుగు, వనపర్తి జిల్లాల్లో మరణాలు, భారీ నష్టం జరిగింది.

Telangana: నేడు, రేపు వర్షాలు

Telangana: నేడు, రేపు వర్షాలు

రాష్ట్రంలో ఆదివారం, సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనగామ జిల్లా నర్మెటలో వడగండ్ల వానతో ధాన్యం తడిసిపోయి, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది

North Andhra Pradesh: పిడుగులు వడగాల్పులు

North Andhra Pradesh: పిడుగులు వడగాల్పులు

రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, కోస్తా, రాయలసీమలో వడగాల్పులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా పిడుగులు, వడగాల్పులు కూడిన వాతావరణం కొనసాగనుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి