• Home » Vijayashanti

Vijayashanti

Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!

Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...

Vijayashanthi: కిషన్ రెడ్డి సభలో 'ఆయన' ఉండడంతో ఇంటికొచ్చేసిన విజయశాంతి

Vijayashanthi: కిషన్ రెడ్డి సభలో 'ఆయన' ఉండడంతో ఇంటికొచ్చేసిన విజయశాంతి

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శ‌లు గుప్పించారు.

MLA Rajasingh : బీజేపీకి తలనొప్పిగా రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం

MLA Rajasingh : బీజేపీకి తలనొప్పిగా రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. సస్పెన్షన్ తొలగించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు రెండు సార్లు బండి సంజయ్ లేఖ రాశారు.

Vijayashanti: కేసీఆర్ సర్కారు హయాంలో మహిళా దినోత్సవం ఒక్కటే తక్కువ... రాములమ్మ విమర్శలు

Vijayashanti: కేసీఆర్ సర్కారు హయాంలో మహిళా దినోత్సవం ఒక్కటే తక్కువ... రాములమ్మ విమర్శలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Vijayashanti: బీజేపీని వీడతారన్న వార్తలపై రాములమ్మ సమాధానం ఇదే...

Vijayashanti: బీజేపీని వీడతారన్న వార్తలపై రాములమ్మ సమాధానం ఇదే...

బీజేపీ నేత విజయశాంతి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని రాములమ్మ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Vijayashanti: అసద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు

Vijayashanti: అసద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని... అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల అంతర్గత వ్యవహారమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా..?: హరీష్‌కు రాములమ్మ సూటి ప్రశ్న

దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా..?: హరీష్‌కు రాములమ్మ సూటి ప్రశ్న

చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏదో చెప్పారని.. దాన్ని బట్టి తమ పార్టీలోకి చేరికలు ఉండబోవంటున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సూటి ప్రశ్న వేశారు. నాటి దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! అని ప్రశ్నించారు.

Vijayashanthi : ఆ సమయంలో కేసీఆర్ గారు ఎందుకు గెలవలేదో...!

Vijayashanthi : ఆ సమయంలో కేసీఆర్ గారు ఎందుకు గెలవలేదో...!

1983 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలైన విషయాన్ని మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ ప్రభంజనం నడుస్తోందని.. అలాంటి తరుణంలో కేసీఆర్ ఎందుకు గెలవలేదో చెప్పాలన్నారు. నేడు ఆమె ఫేస్‌బుక్ వేదికగా సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Vijayashanthi : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు

Vijayashanthi : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు

పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత రెండు ఎన్నికల నుంచి జరగలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మరోసారి ఇవ్వడం స్పష్టమని అనిపిస్తోందన్నారు.

Vijayashanthi : ‘గులాబీ’ నేతలు గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు

Vijayashanthi : ‘గులాబీ’ నేతలు గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు

రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును రద్దు చేసిన తదినంతర పరిణామాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని చెబుతూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి