Home » Vijay Sethupathi
టీవీకే పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని మోదీని కోరారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
విభిన్న సినిమాలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయనను అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుస్తుంటారు.
సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon). ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేసావె’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
థియేటర్ లో సినిమాలు ఎలా శుక్రవారం అయ్యేసరికి విడుదల అవుతున్నాయో, వాటి కోసం ప్రేక్షకులు ఈ విధంగా ఎదురుచూస్తున్నతో అలాగే ఓ.టి.టి. లో కూడా కొత్త వెబ్ సిరీస్, సినిమాల కోసం టీవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వాటికి కూడా ఆలా డిమాండ్ వుంది. ప్రముఖ హిందీ నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) మొదటి సారిగా చేసిన వెబ్ సిరీస్ 'ఫర్జీ' (#Farzi) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదల అయింది.
ఎంతో మంది అభిమానులు కలిగిన నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) సంయమనంతో మెలగాలని సుప్రీంకోర్టు(Supreme Court) హితవు పలికింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మూవీ ప్రాంచైజీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe). ఈ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది.
దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. కోలీవుడ్ (Kollywood)లో స్టార్‌గా ఉన్న ఈ నటుడు అనంతరం ఇతర దక్షిణాది చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించాడు.
ఉన్న యువనటుల్లో సుందీప్ కిషన్ (Sundeep Kishan) కొంచెం వెనకపడ్డాడు అనిపించింది, ఎందుకంటే అతనికి ఒక మంచి విజయం కోసం చూస్తున్నాడు. అదీ కాకుండా రెండేళ్లు అతని సినిమా కూడా విడుదల కాలేదు. ఇప్పుడు రెండేళ్ల తరువాత ఒక పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్.
హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఇంతకు ముందు ఎన్నడూ కష్టపడనంత ఈ 'మైఖేల్' (Michael) సినిమాకి కష్టపడ్డాడు. అందుకే అతను ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకున్నాడు.